All of us use PC, Laptop for various purposes. While browsing websites in computers most of the websites need Java for proper functionality. As a end user we don’t know that every PC is preinstalled Java Runtime Enviornment (JRE).
Hackers find security loopholes in JRE and target our systems with those bugs. So we need to check latest version of Java time to time and update it Accordinly. And also we need to uninstall older versions of JRE in our Windows computers.
In this video demonstration I explained entire procedure in easy steps.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
ఈ జాగ్రత్త తీసుకోపోతే మీ పిసి హ్యాకర్ల బారిన పడొచ్చు
అందరం కంప్యూటర్లు వాడుతూనే ఉంటాం గానీ మన పిసిలో JRE (జావా రన్‌టైమ్ ఎన్విరాన్‌మెంట్) అనేది ఒకటి ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుందని తెలీదు.
ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేసేటప్పుడు అనేక వెబ్‌సైట్లు సక్రమంగా పనిచేయాలంటే ఈ JRE అవసరం.
అయితే ఈ జావాలో ఉండే సెక్యూరిటీ లోపాల్ని ఆధారంగా చేసుకుని వెబ్‌సైట్లని బ్రౌజ్ చేసేటప్పుడు హ్యాకర్లు మన పిసిని తమ కంట్రోల్‌లోకి తీసుకునే ప్రమాదముంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని జావా లోపాల్ని ఎలా అధిగమించాలి, పాత వెర్షన్లని ఎలా గుర్తించి తొలగించాలి వంటి అతి ముఖ్యమైన విషయాల్ని ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్