• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Secure your WordPress Website?

April 23, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

Do you own WordPress self hosted website? Nowadays it’s easy to start website without having any web programming knowledge with the help of WordPress script.

Once we installed WordPress in our hosting space, it provides default credentials to access our Dashboard. WordPress always uses “admin” as username for all installations. Keeping this in mind most of the hackers trying to access our Dashboard by randomly testing various combinations of alphanumeric passwords. This type of attacks are called as brute force attacks.

In this video demonstration I explained one important security measure we have to implement to our WordPress script.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

ఇవ్వాళ రేపు వెబ్ ‌సైట్లు క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది… మీ స్వంత వెబ్ ‌సైట్ ఎలా సృష్టించుకోవచ్చన్నది కూడా ఆల్రెడీ ఇక్కడ చూపించాను http://bit.ly/sriwebsite

అసలు విషయానికి వస్తే.. ప్రపంచంలోని 70% వెబ్ సైట్లు ఇప్పుడు వర్డ్ ప్రెస్, జూమ్లా, దృపాల్ వంటి రెడీమేడ్ స్క్రిప్ట్ లతో అరగంటలో రెడీ చేయబడుతున్నాయి…

వీటిలో అస్సలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేనిది వర్డ్ ప్రెస్. అందుకే పెద్ద పెద్ద కంపెనీలూ, మీడియా సంస్థలు కూడా దీనినే వాడుతున్నాయి..

మీరూ వర్డ్ ప్రెస్ ఆధారంగా పనిచేసే వెబ్ సైట్‌ని కలిగి ఉంటే.. మీ Dashboardని హ్యాకర్లు టార్గెట్ చెయ్యకుండా ఉండడం కోసం ఈ వీడియోలో ఓ అతి ముఖ్యమైన సెక్యూరిటీ జాగ్రతప్రాక్టికల్ గా చూపించడం జరిగింది.

ఆలస్యం చెయ్యకుండా దానిని ఇంప్లిమెంట్ చేసి.. మీ సైట్ ని సురక్షితంగా ఉంచుకోండి..

గమనిక: వెబ్ సైట్లు కలిగి ఉన్న వారికీ, కొత్తగా మొదలుపెట్టాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • The Best Google Online Courses That You Should Take Immediately
  • Check Out Some Of The Lesser-Known Hangouts Features
  • A simple trick that you can try when you are unable to open a certain website
  • Check out some cool Google assistant tricks
  • 5 Useful Tech Gadgets Around Rs.500 For Smart Living

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in