We regularly use different types of Memory cards for Smartphones, Tablets, Digital Camera. Memory card performance usually measured in 2 ways one is speed rating and second one is class rating. Only SD cards (including SDHC, microSD, and microSDHC cards) mention class and speed rating values on the card face. We must understand the differences between these ratings before purchasing memory cards.
Here I dicussed about Memory Card Class Rating which is very important for Video recording purposes. The class rating (e.g., C2, C4, etc.) measures the minimum sustained speed required for recording a constant rate of video onto the memory card. A card’s class rating number corresponds to the minimum guaranteed data transfer rate measured in MB per second. Class 2 cards are designed for a minimum sustained transfer rate of 2MB per second, while Class 10 cards are designed for a minimum sustained transfer rate of 10 MB per second, though the performance might be lower depending on the device, processor we used.
Regards
Sridhar Nallamothu
Editor, Computer Era Magazine
ఏ మెమరీ కార్డ్ పడితే అది కొనేయకూడదు.. మంచి కంపెనీవైనా!!
సెల్‌ఫోన్లలోనూ, టాబ్లెట్లలోనూ, డిజిటల్ కెమెరాల్లోనూ వాడడానికి 8 GB, 16 GB, 32 GB వంటి భారీ స్టోరేజ్ కెపాసిటీలు ఉన్న మెమరీ కార్డులు చాలామంది కొనేస్తూ ఉంటారు.
సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తుంటే మధ్యలో stuck అవుతూ ఆగి ఆగి షూటింగ్ జరగడం చాలామంది కంప్లయింట్ చేస్తుంటారు. ఫోన్ కెమెరా కెపాసిటీ అంతే కాబోలని సరిపెట్టుకుంటారు.
కానీ వాస్తవానికి ఆ ప్రాబ్లెం ఫోన్ కెమెరా వల్ల కాదు.. మనం వెనుకా ముందూ ఆలోచించకుండా కొనే మెమరీ కార్డ్ వల్ల.
సో ఎలాంటి మెమరీ కార్డులు కొనాలో ఈ వీడియోలో తెలుసుకున్న తర్వాతే కొత్త కార్డుల్ని కొనండి.
Note: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ friendsతోనూ షేర్ చెయ్యగలరు
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్