Lesson Number 6: How to select Photoshop Tools
Tutorial Series Name: Telugu Photoshop Tutorials
Presenter: Nallamothu Sridhar Editor Computer Era Telugu Magazine
Photoshop Toolbox provides variery of tools like Marquee, Magic Wand, Lasso, Clone Stamp etc. By using those tools wisely we can achieve greater results while editing photos. In this video demonstration I explained how to select tools without using mouse, how to toggle between various tools, using keyboard shortcuts for selection of those tools and placing toolbar in comfortable location of workspace.
Watch Lesson 5 Here: “How to use Photoshop Panels” Here:http://www.youtube.com/watch?v=T9ivVUIuvEI
Watch Lesson 4 “Photoshop Screen Modes” Here: http://www.youtube.com/watch?v=y_hSZXSGKxc
Watch Lesson 3 “Options Bar Overview” Here: http://www.youtube.com/watch?v=xy_BVgE0nQc
Watch Lesson 2 “How to Use Place Command” Here: http://www.youtube.com/watch?v=Y_IUYBadhuE
Watch Lesson 1 “Image Size Matters alot” Here: http://www.youtube.com/watch?v=00n3BsZlNjQ
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
తెలుగు ఫొటోషాప్ ట్యుటోరియల్ – లెసన్ 6 – కావలసిన Toolsని ఫాస్ట్‌గా సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం ఎలా?
అద్భుతమైన ఫొటోలు సృష్టించాలనుకునే ప్రతీ ఒక్కరూ ఫొటోషాప్ అందించే అనేక టూల్స్‌ని అవసరాన్ని బట్టి వాడక తప్పదు. ఫొటోషాప్ టూల్‌బాక్స్‌లో కావలసిన టూల్‌ని వెదికి పట్టుకోవడం చాలామంది కష్టంగా భావిస్తారు.. ఆయా టూల్స్‌ని వెదికేసరికే నీరసం వచ్చేసి.. నేర్చుకోవడం ఆపేస్తారు..
ఈ నేపధ్యంలో తగిన టూల్‌ని వేగంగా సెలెక్ట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. ఇందులో చూపించిన బేసిక్ టెక్నిక్‌ని కొద్దిగా ప్రాక్టీస్ చేశారంటే.. జీవితాంతం ఫొటోషాప్ వాడినంత కాలం ఈ వీడియోని మర్చిపోలేరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్