We regularly used to send Free SMS from our computer through Way2SMS, 160by2 other free SMS web services operated from India. It is more comfortble if we can send same free messages from our mobile phones. For Android users there are lot of applications to provide this facility. In this video demonstration I showed an application which supports various free Indian SMS gateways.
Regards
Sridhar Nallamothu
Editor, Computer Era Magazine
ఫోన్‌లో నుండే Free SMS పంపించొచ్చు ఇలా…
పిసి, లాప్‌టాప్ ఉంటే way2sms, 160by2 వంటి వెబ్‌సైట్ల నుండి ఫ్రీగా మెసేజ్‌లు పంపించడం చాలామందికి అలవాటే.
అయితే ఫోన్‌లో ప్రత్యేకంగా బ్రౌజర్ ఓపెన్ చేసి ఇలా పంపడం కష్టం కాబట్టి అందరూ నార్మల్‌గానే paid మెసేజ్‌లు పంపుకుంటూ ఉంటారు.
ఫోన్ ద్వారా కూడా ఎంచక్కా ఫ్రీ మెసేజ్‌లు పంపడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా ఓ ఫ్రీ మెసేజ్ పంపించి demonstrate చేశాను చూడండి.
రెగ్యులర్‌గా SMS ఛాటింగ్ చేసేవారికి ఉపయోగపడే ఈ టెక్నిక్‌ని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్