మీ ఫ్రెండ్స్ మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పనిలేకుండా మీ ఫోన్‌లోని apps ఇలా అటాచ్ చేయండి..
వీడియో లింక్ ఇది:
మీ ఫోన్‌లో ఏదైనా అప్లికేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి Whatsapp ద్వారా గానీ, Email ద్వారా గానీ పంపించుకోవాలంటే Share ఆప్షన్ వాడితే కేవలం ఆ అప్లికేషన్ Google Play లింక్ మాత్రమే వెళ్తుంది కదా.
అలా కాకుండా మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన అప్లికేషన్ మొత్తాన్నీ అది 10 MB అయినా 20 MB అయినా Whatsapp ద్వారా, ఇమెయిల్ ద్వారా మీ ఫ్రెండ్స్‌కి పంపించుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది.
మీ దగ్గర ఉన్న ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అవతలి వాళ్లకు ఈజీగా అటాచ్ చెయ్యడానికి ఈ టెక్నిక్ పనికొస్తుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com