మీ Facebook Friends బర్త్‌డేలకు ఆటోమేటిక్‌గా విషెస్ ఇలా పంపండి..
Facebookలో ఉన్న ఫ్రెండ్స్ బర్త్‌డేలకు ప్రతీరోజూ ఛెక్ చేసుకుని ఏదో ఒక టైమ్‌లో విషెస్ పంపడం కన్నా, సరిగ్గా వారి బర్త్‌డే రోజు అర్థరాత్రి 12 గంటలకు వారికి విషెస్ తెలియజేస్తే బాగుంటుంది కదా! వారూ చాలా హాపీ ఫీల్ అవుతారు.
ఇలా FB స్నేహితులకు ఆటోమేటిక్‌గా విషెస్ పంపడానికి నేను ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది. సో ప్రయత్నించండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/