Actually mail servers like Gmail, Yahoo restricted attachment limit to 25 MB, but in recent days they provided other options to attach bigger files. If we take Gmail as example it now permits upto 10 GB attachments through it’s Google Drive cloud storage service’s integration.
In this video demonstration I practically explained how to send larger attachments through Gmail to our friends or relatives.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
10 GB వరకూ మెయిల్ అటాచ్‌మెంట్లు పంపించుకోండిలా….
25 MBకి మించి ఫైళ్లని పంపించుకోవడం కుదరదని జిప్ చేసీ, రకరకాలుగా ముక్కలు చేసీ… ఇతర మార్గాల ద్వారా mailsకి ఫైళ్లని అటాచ్ చేసుకుంటూ ఉండేవాళ్లం… ఇప్పటికీ చాలామంది అలాగే చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం నుండి Gmail, Yahoo వంటి సర్వీసులు పెద్ద ఫైళ్లని అటాచ్ చేయడానికి వేరే పద్ధతులు అందిస్తున్నాయి…
అందరం ఎక్కువ Gmail వాడుతున్నాం కాబట్టి దీని ద్వారా గరిష్టంగా 10 GB వరకూ ఫైల్ సైజ్ ఉన్న ఫైళ్లని మన ఫ్రెండ్స్‌కి ఎలా పంపించుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. ఇది పూర్తిగా టెక్నికల్ నాలెడ్జ్ లేని వారిని దృష్టిలో ఉంచుకుని చేయబడిన వీడియో.. “ఈ టెక్నిక్ మాకు ముందే తెలుసు”
అని మాత్రం అనకండి… 🙂 తెలియని వారు చాలామందే ఉంటారు.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్