Whatsappలో కెళ్లకుండానే Whatsapp మెసేజ్‌లు ఎలా పంపొచ్చు? Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ప్రత్యేకంగా మీరు ఫోన్‌లో whatsappని వెదికి పట్టుకోవాల్సిన పనిలేకుండానే, అలాగే కష్టపడి టైప్ చేయాల్సిన పనిలేకుండానే ఈజీగా whatsapp, viber మెసేజ్‌లు కావలసిన వారికి ఎలా పంపించుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్