మీ ఫోన్‌కి GIF ఏనిమేషన్లని వాల్‌పేపర్‌గా సెట్ చేయాలా?.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
Live Wallpapersతో విసుగొచ్చిందా? మీకు నచ్చిన, మీరు మీ వీడియోల నుండి తయారు చేసుకున్నవి, లేదా నెట్‌లో మీకు కన్పించనవీ భారీ మొత్తంలో GIF ఏనిమేషన్లని నేరుగా మీ ఫోన్ స్క్రీన్‌కి వాల్‌పేపర్‌గా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో చూపించినట్లు చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.koncius.loopwall