Whatsappలో మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ ఫొటోలు మీ కాంటాక్టులకు అప్లై చేసుకోండి ఇలా! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీ ఫోన్‌లో Contacts అప్లికేషన్‌లోకి వెళ్తే ఫోన్ నెంబర్లకి ఎలాంటి ఫొటోలు ఉండవు, సో వాటిని గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. అదే Whatsappలో అదే వ్యక్తులకు ప్రొఫైల్ pics ఉంటాయి. సో ఆ whatsapp picsని ఫోన్ కాంటాక్టులకు ఆటోమేటిక్‌గా అప్లై చేయడం ఎలాగో ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.fyg.whatsprofile&hl=en