We can set our own images or logos as icons for removable drives like USB Flash drive, external hard disk etc. You don’t need any specialized programming skills for this. It is a matter of 5 minutes time. You need to select your photo or logo which you are planning to set as icon. In this video demonstration I practically explained everything about this entire procedure.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ పెన్ డ్రైవ్‌కి మీ ఫొటో ఉంటే ఎంత బాగుంటుంది?
ఎవరి కంప్యూటర్లో అయినా దాన్ని గుచ్చగానే మీ ఫొటో ఐకాన్‌గా కన్పిస్తే మీ ప్రత్యేకతే వేరు కదా?
ఈ వీడియోలో పూర్తి ప్రాక్టికల్‌గా నేను చూపించిన చిన్న టెక్నిక్‌తో మీరూ మీ పెన్ డ్రైవ్‌కి మీకు నచ్చిన ఫొటోని సెట్ చేసుకోవచ్చు…
దీని కోసం ఎలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిన పనిలేదు.. ఈ వీడియో చూస్తే ఏం టెక్నికల్ నాలెడ్జ్ లేని వారు కూడా పెన్ డ్రైవ్‌కి ఐకాన్ సెట్ చేసేసుకోగలుగుతారు.
సో ఇంకెందుకు ఆలస్యం… మీ పెన్‌డ్రైవ్‌కి మీదైన స్వంత ఫొటో తగిలించి మీ ప్రత్యేకత చాటుకోండి…
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్