• Skip to primary navigation
  • Skip to content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Share Internet from Tablet to PC or Laptop?

March 9, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

Sometimes our PC wired broadband connections failed to work. In order to complete important online tasks we have to findout alternate ways to get connectivity.

Nowadays all of us having Android Smartphones or Tablets which having 2G, 3G facility. By following a simple method we can share the mobile device’s net connection with personal computer or laptop.

In this video I demonstrated entire procedure to share internet from mobile to pc.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

మీ ఫోన్‌లోని, టాబ్లెట్‌లోని 2G, 3G పిసిలోకి ఇలా…

అనుకోకుండా మీ నెట్ కనెక్షన్ పోతే…..? చేయాల్సిన అర్జెంటు పనులు చాలానే ఉంటే…?

కేబుల్ నెట్ వాళ్లతో గొడవతో టైమ్ వేస్ట్ చేయకుండా… ఉన్న ఫళాన పిసిలో, లాప్‌టాప్‌లో నెట్ పొందే టెక్నిక్ ఈ వీడియోలో చూపించడం జరిగింది. బ్లూటూత్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా మొబైల్‌లోని నెట్‌ని పిసికి షేర్ చేసుకోవడం 2004 నుండి నేను అనుసరిస్తున్న విధానమే…

అయితే ప్రస్తుతం మనం వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లలో 2G, 3G నెట్‌ని ఎంత ఈజీగా కంప్యూటర్‌కి షేర్ చేసుకోవచ్చో, ముఖ్యంగా పోర్టబుల్ Wi-Fi Hotspotగా కూడా మార్చేసుకుని ఇతర వైర్‌లెస్ పరికరాలకూ నెట్ షేర్ చేసుకునే వెసులుబాటు కలుగుతోంది.

గమనిక: ప్రతీ పిసి, ఫోన్ యూజర్‌కీ ఎప్పుడోసారి తప్పనిసరిగా ఉపయోగపడే ఈ టెక్నిక్‌ని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.

ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Some Websites To make Cool Avatars For Your Profile Pictures
  • Learn How To Get Refund For Your Kindle ebook In Simple Steps
  • Create A Self Destructive Email Address To Avoid Spam
  • How To Enable Native Ad Blocker In Chrome For Android
  • Quick Productivity Tips For Every Microsoft Outlook User

Copyright © 2019 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in