ఫోన్ screen ఆన్‌లో ఉన్నప్పుడు సైలెంట్ మోడ్‌లో.. ఆఫ్‌లో ఉన్నప్పుడు రింగ్ కావాలా?
వీడియో లింక్ ఇది:
మీరు ఏ Facebookనో, whatsappనో వాడుతూ ఉండగా.. సడన్‌గా ఫోన్ కాల్ వస్తే ఎటూ స్క్రీన్‌పై ఆ కాల్ వివరాలు చూపించబడుతున్నా సౌండ్ కూడా వస్తుంది. వాస్తవానికి screen onలో ఉన్నప్పుడు సౌండ్ అనవసరం. కేవలం screen offలో ఉన్నప్పుడు మాత్రమే సౌండ్ విన్పిస్తూ ఆన్‌లో ఉన్నప్పుడు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవాలా?
అయితే ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అవండి. క్షణాల్లో మీరు కోరుకున్న రిజల్ట్స్ వచ్చేస్తుంది.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.bluepea.supersilent