Small Offices and Home PC users are using printers ranging from Dotmatrix, Inkjet, Laserjet etc. for various documentation an photo printing needs. Sometimes when we try to print from Windows nothing happens, printer doesn’t print. Even it’s status light indicates that no data is arrived to printer.
Physically printers are in fine condition… issues like printer spooler service problems, port problems, IRQ issues etc stops printer working. To solve such type of problems HP developed one Diagnostic tool which solves all printer related problems in seconds.
In this video demonstration I practically explained it’s functionality.
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ప్రింట్ ఇచ్చినా ప్రింట్ రావట్లేదా… ఇది ట్రై చేయండి… అన్నీ సాల్వ్ అవుతాయి..!!
ఫ్యామిలీ ఫొటోలు ప్రింట్ తీసుకోవడానికీ, రెజ్యూమ్‌లూ, ఇతర డాక్యుమెంట్ల ప్రింటింగ్‌కి ప్రింటర్ వాడుతున్నారా…?
కొన్నిసార్లు Print కొట్టినా, పేపర్ సరిగ్గా పెట్టినా… ప్రింటర్ కేబుల్ బానే ఉన్నా…. ఎంతకీ ప్రింట్ మాత్రం అవదు.. కంప్యూటర్‌ని రీస్టార్ట్ చేసినా కూడా ఫలితముండదు…
అలాంటప్పుడు చాలామంది ఏకంగా Windowsని తీసేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేసేస్తుంటారు…..
అంత రిస్క్ అవసరం లేదు. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయ్యారంటే క్షణాల్లో పనిచేయని మీ ప్రింటర్ తిరిగి బ్రహ్మాంఢంగా పనిచేసేస్తుంది.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్