మీ ఫోన్ స్లోగా ఉందా? ఇక పరుగులు పెడుతుంది.. అల్టిమేట్ టెక్నిక్! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మంచి ఫోన్ అయినా, చవక ఫోన్ అయినా, పాత ఫోన్ అయినా స్లోగా నడుస్తుంటే వాడాలంటే చిరాకుగా ఉంటుంది. ఫోన్‌ని స్పీకడ్ చేయొచ్చని చాలా చెత్త యాప్స్ ఇంతకాలం చూశాం. అవేమీ సాధించలేని విధంగా ఈ వీడియోలో నేను చూపిస్తున్న యాప్ క్షణాల్లో ఫోన్‌ని చాలా చాలా వేగంగా చేస్తుంది. మీరే ప్రయత్నించండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.lucky.one