Are you looking for a faster way to browse the Internet and have pages load faster? If so, you might be interested in trying out Google Public DNS, here we will take a look at adding it to your router or home computer.
DNS (Domain Name System) translates an IP address to an easy to remember hostname. If you use your ISPs DNS settings by default, it may not be the fastest way to get to your favorite sites. Google is providing a free public DNS service, and we’ll take a look at setting it up on your PC or router in this video tutorial.
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
వెబ్‌సైట్లు స్లోగా ఓపెన్ అవుతున్నాయా? అయితే ఇలా చేయండి
మీరు వెచ్చించవలసిన సమయం: 2.04 Secs
మీరు చాలా costly ఇంటర్నెట్ కనెక్షన్ వాడుతూ ఉన్నా సరే.. చాలాసార్లు వెబ్‌సైట్లు చాలా స్లోగా ఓపెన్ అవుతుంటాయి. దానికి కారణం మన ISPల దగ్గర ఉండే DNS Servers మనం టైప్ చేసే వెబ్‌సైట్ పేరుని దాని IP అడ్రస్‌తో వేగంగా లింక్ చెయ్యలేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది.
ఈ వీడియోలో ఈ సమస్యకు ఓ బెస్ట్ పరిష్కారాన్ని చూపించడం జరిగింది. ఇందులో చూపించినట్లు చేస్తే ఇకపై ISPల DNS సర్వర్లతో సంబంధం లేకుండా గూగుల్ అందించే సర్వర్ల ద్వారా వేగంగా వెబ్‌సైట్లు ఓపెన్ అవుతాయి.
గమనిక: వెబ్‌పేజీల లోడింగ్ సమస్యతో బాధపడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com