• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Split Desired Video Clips with a Free Software?

January 29, 2014 by computerera

  • Facebook
  • WhatsApp

సినిమాల్లో, వీడియోల్లో నచ్చిన క్లిప్‌లు కట్ చేసుకోవాలా?..

అప్లికేషన్ డౌన్ లోడ్ లింక్: http://www.pcfreetime.com/download.html

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=0YTVxAJ1Byw

మీరు వెచ్చించవలసిన సమయం: 2.22 Secs

పాతా, కొత్తా సినిమాల్లోని నచ్చిన పాటల్నీ, సీన్లనీ కట్ చేసుకుని మళ్లీ మళ్లీ చూసుకోవడం చాలామందికి అలవాటు. కేవలం సినిమాలనే కాదు, ఫంక్షన్లలో తీసుకున్న వీడియోల వంటివీ ఇలా కావలసినంత మేరకు కట్ చేసుకోవాలనుకుంటారు కూడా.

మీరూ అలా చేయాలనుకుంటున్నట్లయితే ఈ వీడియోలో నేను చూపించిన ఉచిత సాఫ్ట్‌వేర్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మీరే చూడండి. కేవలం వీడియోలను కట్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా అనేక ఇతర ఆప్షన్లని సైతం అందించే ఈ టెక్నిక్ ఫాలో అవండి… మీకు నచ్చిన వీడియోలు పొందండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=0YTVxAJ1Byw

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in