While booting your computer into Windows number of background services loads into memory along with Windows kernel. This leads to slow desktop booting. As an expert PC user you can stop unnecessary startup services to speedup things. For example as end pc users we don’t use Remote Registry service, but it loads everytime when we boot pc.
In this context I explained four rare Windows services which people don’t use. You can find out other services and disable them if you don’t want.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
చాలా పనులు మనకు బద్ధకంగా చేయడమే అలవాటైపోతుంది… అలాంటి వాటిలో కంప్యూటర్ ఆన్ చేసి Desktop వచ్చే వరకూ వెయిట్ చేయడం ఒకటి…
చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే మరింత వేగంగా విండోస్‌ని బూట్ చేసుకోవచ్చని తెలుసుకోం…
విండోస్‌తో పాటు లోడ్ అయ్యే వివిధ సర్వీసుల్లో ఏ సర్వీసుల్ని డిసేబుల్ చేసుకోవచ్చో కొన్నింటిని ఉదాహరణగా ఈ వీడియోలో చూపించాను.. వీటితో పాటు మీకు అవసరం లేవనుకున్న ఇతర సర్వీసులనూ డిసేబుల్ చేస్తే విండోస్ మరింత వేగంగా బూట్ అవుతుంది… మన సమయం ఆదా అవుతుంది.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్