• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Stop Yours Phone Music Application Automatically While you are Sleeping?

March 24, 2014 by computerera

  • Facebook
  • WhatsApp

పాటలు వింటూ నిద్రలోకి పోతున్నారా? Music ఆటోమేటిక్‌గా ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు

చాలామందికి నిద్రపోయేటప్పుడూ, ప్రయాణాల్లోనూ ఇయర్‌ఫోన్లు తగిలించుకుని పాటలు వినడం అలవాటు. అలా పాటలు వింటూ నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. దీంతో ఆ పాటలు అలా ప్లే అయిపోతూ మధ్యలో నిద్రాభంగం కలగడం గానీ, మెలకువ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవడం కానీ చేయాల్సి వస్తుంటుంది.

కేవలం నిద్ర పాడవడమే కాకుండా ఇలా పాటలు ప్లే అయిపోతూ ఉండడం వల్ల బ్యాటరీ కూడా వేస్ట్ అయిపోతుంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓ అద్భుతమైన సొల్యూషన్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీరు నిద్రలోకి జారుకున్న తక్షణం ఇది గుర్తించి మీ ఫోన్‌లో Music Playerని ఆఫ్ చేస్తుంది. లేదా ముందే ఓ టైమ్ సెట్ చేసుకుని మీరు వింటూ నిద్రలోకి జారుకోవచ్చు. ఆ టైమ్ పూర్తయ్యాక Music దానంతట అదే ఆఫ్ చేయబడుతుంది. సో మిస్ అవకుండా దీన్ని ట్రై చేయండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Recharge your laptop, phone, tablets with HP’s powerup backpack on the go
  • Learn To Share Your Android Screen With Others Using Google Duo
  • Step By Step Guide For Enabling Extensions in Google Chrome Incognito Mode
  • How to send encrypted emails using Gmail
  • Learn To Create A Video From Images Using Microsoft Photos App

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in