మీ క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడి చాలా రోజులవుతోందా? ఈ Android App మీరు తెలీకుండా మర్చిపోయే వారిని గుర్తు చేస్తుంది Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఎవరి బిజీల్లో వాళ్లు ఉంటూ ఉండడం వల్ల ముఖ్యమైన ఫ్రెండ్స్, రెలెటివ్స్‌తో ఏళ్ల తరబడి మాట్లాడుకోలేని వాళ్లుంటారు. అలాంటి వారికి నేను ఈ వీడియోలో పరిచయం చేస్తున్న Android App చాలా పనికొస్తుంది. అతి ముఖ్యమైన వాళ్లని ఎంచుకుని వాళ్లకి ఎన్ని రోజులు, వారాలకు ఓసారి కాల్ చెయ్యాలో కాన్ఫిగర్ చేసుకుంటే మీరు మర్చిపోయినా ఇది రిమైండ్ చేస్తుంది. దీంతో రిలేషన్లు బలంగా ఉంటాయి. సో ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com