ఫోన్ screen ఆఫ్‌లో ఉన్నా Notes రాసుకోవడం ఎలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది:
అర్జెంటుగా ఏదైనా రాసుకోవాలంటే ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి నోట్ చేసుకోవడం కష్టంగా ఉందా?
శాంసంగ్ గెలాక్సీ Note 5లో కొత్తగా స్క్రీన్ ఆఫ్ చేసినా రాసుకోగలిగే సదుపాయాన్ని మీ దగ్గర Note 4, Note 3 వంటి పాత Note డివైజ్‌లు ఉంటే పొందడం ఎలాగో ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: http://bit.ly/1gWyEXF