When we visited any website, it tracks our details like IP Address from where we came, operating system we used and screen resolutions etc. In recent times privacy becomes bigger issue. By keeping this in mind Modern browsers like Firefox provides one option called “Do not track”.
In this video demonstration I explained how to use this option and demonstrated what details usually websites store from visitors.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మనం ఏ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసినా.. మన IP అడ్రస్ ఏమిటి, మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏమిటీ, మన స్క్రీన్ రిజల్యూషన్ ఏమిటి, సరిగ్గా ఏ టైమ్‌లో ఏ పేజీని ఓపెన్ చేశాం వంటి పలు వివరాలు ఆ వెబ్‌సైట్ ఓనర్‌కి తెలిసిపోతాయి… అదెలాగో ఈ క్రింది వీడియోలో మీరు చూడొచ్చనుకోండి.
ఇలా మన వివరాలు వెబ్‌సైట్ (సర్వర్) నమోదు చేయకుండా అడ్డుకునే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. తాజాగా Firefox వంటి బ్రౌజర్లలో ఈ ఆప్షన్ లభిస్తోంది. దాన్ని ఎలా వాడాలో, ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా చూపించడం జరిగింది.
ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్