Are you using Android Phone or Tablet? No need to worry about theft. Even there are plenty of third party Anti-Theft softwares which I demonstrated earlier, Google provides free alternative to all Android models with the name “Android Device Manager”.
In this video I demonstrated how to enable this new free feature, and track your mobile through internet in case of theft.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ ఫోన్‌ని కాపాడడానికి కొత్తగా ఏ సాఫ్ట్‌వేర్ అవసరం లేదు.. ఇలా చేయండి!
మీరు ఏ మోడల్ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా ఫర్లేదు.. అది దొంగిలించబడినప్పుడు దాన్ని సులభంగా వెదికి పట్టుకునే పలు శక్తివంతమైన సాఫ్ట్‌వేర్ల గురించి గతంలో వివరించాను.
ఇలా వేరే సాఫ్ట్‌వేర్లు ఏమీ అవసరం లేకుండా మీ ఫోన్‌ని వెదికి పట్టుకునే అవకాశం ఇటీవల అందుబాటులోకి వచ్చింది.
మీ ఫోన్‌లోనూ ఇది లభిస్తున్నా మీకు తెలీకపోవడం వల్ల ఎనేబుల్ చేసుకుని ఉండకపోవచ్చు. సో దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఫోన్ పోతే ఎలా track చెయ్యాలి అన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా వివరించాను.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ఈ వీడియోలో చూపించిన దాని కన్నా మరింత విస్తృతంగా, శక్తివంతంగా పనిచేసే మరో పద్ధతిని ఈ లింకులో చూడొచ్చు.. http://www.youtube.com/watch?v=7dhBYj19-SE
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్