మీ ఫోన్‌లో Anti-Theft లేకపోయినా, టైమ్ బాలేక ఫోన్ పోతే.. ఇలా track చేసుకోవచ్చు
కొన్నిసార్లు మంచి Anti-Theft సాఫ్ట్‌వేర్ ఫోన్‌లో వేసుకుంటే బాగుంటుంది అనుకుంటూ అలా కాలం గడిపేస్తూ ఉంటారు కొంతమంది. తీరా ఫోన్ పోయాక అందులో ఏదైనా సాఫ్ట్‌వేర్ వేసుకుని ఉండి ఉంటే ఈజీగా పట్టుకునే వాళ్లం కదా అని ఫీలవుతుంటారు.
ఈ వీడియో చూస్తే ఆ టెన్షన్ తప్పుతుంది. మీ ఫోన్‌లో Anti-Theft ఏదీ వేసుకుని లేకపోయినా, టైమ్ బాలేక ఫోన్ పోతే గనుక ఆ ఫోన్ మీ దగ్గర లేకపోయినా దానిలో ఓ Anti-Theft సాఫ్ట్‌వేర్ వేసేసి, ఆ ఫోన్ ఎప్పటికప్పుడు ఎక్కడ ఉందో Mapలో చూసేయొచ్చు.
వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ.. అయితే ప్రాక్టికల్‌గా మీరే చూసేయండి ఈ వీడియోలో!
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/