మీ మెయిల్ అవతలి వారు ఎప్పుడు ఓపెన్ చేశారో ఇలా తెలుసుకోండి..
ఏదో పని మీద మీ ఫ్రెండ్‌కి మీరు మెయిల్ పంపారనుకుందాం. లేదా ఏదో ఆఫీస్‌కి మీ రెజ్యూమ్ పంపారనుకుందాం. అవతలి వాళ్లు మెయిల్ చదివారా లేదా అన్న డౌట్ మనకు వస్తుంటుంది… అలా డౌట్‌తో ఉండే బదులు క్లారిఫై చేసుకోగలిగితే బాగుంటుంది కదా? అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి..
అవతలి వారు మీరు పంపిన మెయిల్ ఏ క్షణాన ఓపెన్ చేశారన్నది టైమ్‌తో సహా మీరు చూడగలుగుతారు. అలాగే ఆ మెయిల్‌ని వాళ్లు ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసిందీ కూడా మీరు ఇట్టే తెలుసుకోగలుగుతారు. సో ఈ అద్భుతమైన టెక్నిక్ ఫాలో అయిపొండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Google Chrome Extension లింక్ ఇది: www.streak.com
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com