Collegeకీ, క్లాసులకూ బంక్ కొడుతున్నారా? అటెండెన్స్ తగ్గకుండా ఇలా ట్రాక్ చేసుకోండి
వీడియో లింక్ ఇది:
క్లాసులకు బంక్ కొట్టి సినిమాలకెళ్లడం, సరదాగా ప్రెండ్స్‌తో బయట స్పెండ్ చెయ్యడం చాలామంది స్టూడెంట్స్‌కి అలవాటే. అయితే ఇలా లిమిట్ మించి క్లాసులకు బంక్ కొట్టి అటెండెన్స్ తగ్గి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ పనికొస్తుంది.
ఎప్పటికప్పుడు bunkలను ట్రాక్ చేసుకుని మినిమం అటెండెన్స్ తగ్గకుండా జాగ్రత్త పడే విధంగా తీర్చిదిద్దబడిన ఈ టెక్నిక్ ప్రతీ స్టూడెంట్‌కీ ఉపయోగపడుతుంది. Bunkలను వ్యక్తిగతంగా నేను సమర్థించను గానీ.. కొట్టే వాళ్లని ఆపలేం కాబట్టి వాళ్లు మరీ రిస్కులో పడకుండా ఈ టెక్నిక్ ఫాలో అవొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.saketme.bunkometer&hl=en