• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Translate Your Phone Messages Real Time in Any World Language? iOS App Review

November 6, 2014 by computerera

  • Facebook
  • WhatsApp

మీరు ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే తెలుగులోనే, హిందీలోనో, ఉర్ధూలోనే ఆటోమేటిక్‌గా వచ్చేయాలా?

వీడియో లింక్ ఇది:

ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ ట్రాన్స్‌లేషన్ చరిత్రలో ఓ సరికొత్త మైలురాయి. Facebookలో ఓ చైనీస్ వ్యక్తితోనో, జర్మన్ వ్యక్తితోనో, స్పానిష్ వ్యక్తితోనో, లేదా హిందీ, ఉర్ధూ తెలిసిన వ్యక్తితోనో ఛాట్ చేయాలనుకోండి. లేదా వాళ్లకు SMS పంపాలనుకోండి. లేదా ఓ మెయిల్ పంపాలనుకోండి.

మీరు మీ ఫోన్‌లో ఇంగ్లీషులో టైప్ చేసుకుంటూ పోతే అవతలి వ్యక్తికి అర్థమయ్యే భాషలో ఆటోమేటిక్‌గా ఉన్న ఫళంగా translate చెయ్యబడి పంపించబడితే ఎంత అద్భుతంగా ఉంటుంది? ఆ అద్భుతాన్ని మీరే ఈ వీడియోలో స్వయంగా చూడొచ్చు. నేను ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే తెలుగులో మారిపోవడాన్ని ఇందులో మీరు చూడొచ్చు.

ఈరోజే అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త అప్లికేషన్ “కంప్యూటర్ ఎరా” రూ. 190 పెట్టి కొనుగోలు చేసి మరీ ఈ వీడియో డెమో ద్వారా మీకు చూపిస్తోంది.

ధన్యవాదాలు

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in