మీరు మాట్లాడినది ఉన్న ఫళంగా వేరే భాషలోకి వాయిస్‌గా tranlate కావాలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
చాలామందికి Google Translator తప్పించి ఇంకా దేనిపై ఆసక్తీ ఉండదు. ఈ వీడియోలో నేను చూపిస్తున్న మైక్రోసాఫ్ట్ తాజా యాప్ Microsoft Translatorని ఓసారి చూస్తే ఇక దాన్ని వదిలిపెట్టరు. నచ్చిన భాషల్ని నేర్చుకోవడానికి కూడా ఈ యాప్ అద్భుతంగా పనికొస్తుంది. ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.microsoft.translator