Facebook users suffers with Notification sounds. When we are completely busy with important serious tasks those notification sounds deviates our attention.
But we don’t find a way to turn off them, patiently we bear them. If you spend 2 mins, I demonstrated small tip to turn off those notification sounds. You can turn on them later when you want.
Regards
Sridhar Nallamothu
ఫేస్‌బుక్ సౌండ్లు ఇబ్బంది పెడుతుంటే…
కొన్నిసార్లు మనం చీటికీ మాటికీ Facebookలో ఏవైనా లేటెస్ట్ నోటిఫికేషన్లు వచ్చాయేమోనని పనులు ఆపుకుని మరీ మధ్యలో తొంగి చూస్తుంటాం….
మరికొన్నిసార్లు చాలా సీరియస్ పనుల్లో ఉండగా స్పీకర్ల నుండి ఠంగున ఏదో ఫేస్‌బుక్ నోటిఫికేషన్ సౌండ్ వచ్చేస్తుంది…. ఎక్కడ లేని చిరాకూ ఆ వెంటనే రానూ వస్తుంది…!! 🙂
సో ఇలా తరచూ నోటిఫికేషన్ సౌండ్లతో విసిగిపోతే వాటిని డిసేబుల్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాను.
గమనిక: ప్రతీ ఫేస్‌బుక్ యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్