మీ ఫోన్‌లో 3G ఇబ్బంది పెడుతోందా? ఇది ట్రై చేయండి..
వీడియో లింక్ ఇది:
3G సిగ్నల్ బానే ఉన్నా పాకెట్ లాస్ అవుతూ నెట్ సరిగా లేనట్లు అన్పిస్తోందా? అయితే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ట్రై చేయండి. చాలావరకూ ప్రాబ్లెం సాల్వ్ అవుతుంది. కనెక్షన్ అద్భుతంగా ఉంటుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.BBsRs.HSPAP.Tweaker&hl=en