People used to update photos with great quotations in social networking sites like Facebook, Google+ etc. They look attractive.
Regularly so many Computer Era readers who doen’t have any photoshop knowledge asks about how to place captions on photos. There is no need to have Photoshop for this purpose.
In this video demonstration I explained the entire procedure to type quotations with the help of free MS Paint program and add special effects in Adobe Photoshop.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఫొటోలపై కొటేషన్లు ఇలా టైప్ చేయొచ్చు.. ఈజీ ప్రాక్టికల్ డెమో
Facebookలో ఎక్కడ చూసినా ఫొటోల మీద రకరకాల కేప్షన్లు, కొటేషన్లు టైప్ చేసిన మెసేజ్‌లే…
వాటిని చూసి చాలామంది “అలా ఫొటోలపై మేటర్ ఎలా టైప్ చేయాలని” తరచూ నన్ను అడుగుతూ ఉన్నారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఈజీ మెథడ్‌ని ఓ చిన్న వీడియో రూపంలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
మీ దగ్గర ఫొటోషాప్ లేకపోయినా ఈ వీడియోలో నేను చూపించిన ప్రకారం మంచి కొటేషన్లతో కూడిన ఫొటోలు మీరే తయారు చేసుకోవచ్చు, వాటిపై మీ పేర్లు తగిలించుకుని ఇతరులతో షేర్ చేసుకోనూవచ్చు.
గమనిక: ఫొటో కొటేషన్లి ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్