కంప్యూటర్లో ఈజీగా తెలుగు టైప్ ఎలా చేయాలి? Must Watch & Share
వీడియో లింక్ ఇది:
గతంలో నేను చూపించిన అన్ని పద్ధతుల కన్నా అతి సులభమైన పద్ధతిని ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలామంది ఇది ఇప్పటికే వాడుతూ ఉండొచ్చు. కానీ తరచూ కంప్యూటర్లో తెలుగు టైప్ చెయ్యడం గురించి వందల మంది అడుగుతున్నారు. వారందరికి కోసం నిముషం లోపు తెలుగు టైప్ చెయ్యగలిగే పద్ధతి ఈ వీడియోలో చూపిస్తున్నాను.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://www.google.com/inputtools/windows/