Most of the Telugu speaking community in India used Anu Script Manager for Telugu composing works in Photoshop,
Pagemaker, InDesign etc. Photoshop recent versions like Photoshop CS5, CS6 doesn’t render Anu typed text properly. In this context in this video I demonstrated a small tip which can be useful for all graphic designers and DTP operators in order to get Telugu in Adobe Photoshop CS versions.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఫొటోషాప్‌లో తెలుగులో టైప్ చేయలేకపోతున్నామంటూ చాలామంది కంప్లయింట్లు చేస్తుంటారు…. వాస్తవానికి ఫారిన్ లాంగ్వేజ్‌లకు చెందిన ASCII క్యారెక్టర్ సెట్ రెండరింగ్ విషయంలో అడోబ్ సంస్థ మార్పులు చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతూ ఉంది.
ఈ నేపధ్యంలో అడోబ్ ఫొటోషాప్ CS 2, CS3, CS4, CS5, CS6 వెర్షన్లలో అనూ ఫాంట్లతో తెలుగుని ఎలా ఉపయోగించుకోవచ్చో ఓ ప్రత్యామ్నాయ టెక్నిక్‌ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.
అటు మీడియాలోనూ, DTP, గ్రాఫిక్ డిజైనింగ్ రంగాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్