మీరు తెలుగు Anu Fonts వాడుతున్నారా? అయితే అనూ Modular కీబోర్డ్ లేఅవుట్‌తో Facebook, Mailsలో ఇలా టైప్ చేసుకోండి
వీడియో లింక్ ఇది:
పత్రికల్లోనూ, టివిల్లోనూ, డిటిపి సెంటర్లలోనూ పనిచేసి అనూ ఫాంట్లతో చాలా వేగంగా టైప్ చెయ్యగల నేర్పు ఉన్న వారు Facebook, Mails, ఇతర ఆన్‌లైన్ సైట్లు, Notepad, Word వంటి అప్లికేషన్లలో యూనీకోడ్‌లో టైప్ చేయాలంటే కష్టంగా భావిస్తున్నారా?
దాని కోసం మళ్లీ ఫొనెటిక్‌లో ఇతర సాఫ్ట్‌వేర్లని వాడడం వల్ల అనూ ఓ పక్కా, ఫొనెటిక్ కీబోర్డ్ మరోపక్కా కన్‌ప్యూజ్ అవుతుంటే ఈ వీడియో మీ కోసమే తయారు చేయడం జరిగింది.
మీరు Anu Modular కీబోర్డ్ లేఅవుట్ బాగా అలవాటు అయి ఉంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా మీకు వచ్చిన Modular Layoutలోనే అన్నిచోట్లా తెలుగులో వేగంగా టైప్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడండి.
ఇదే విధంగా Anu Apple లేఅవుట్‌తో యూనీకోడ్‌లో ఎలా టైప్ చేయాలో కూడా మరో వీడియోలో వివరిస్తాను.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com