• Skip to primary navigation
  • Skip to content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Update Computer Motherboard BIOS ?

November 16, 2012 by computerera

  • Facebook
  • WhatsApp

By investing thousands of rupees we purchase powerful computers with higher configuraiton. In order to achieve full extent performance our modern operating systems like Windows 8, Windows 7, Vista Etc must communicate with PC’s hardware effectively.

BIOS (which is known as Basic Input Output System) plays curcial role by bridging PC’s software with it’s hardware like PCI bus, Ports, RAM slots etc. BIOS consists of few instructions of

programming code. Motherboard manufacturer’s like Intel, Asus, Gigabyte regularly release newer versions of BIOS code. We must flash our Motherboard BIOS in order to get more performance.

People feel it hard to flash motherboard BIOS. In this context I practically demonstrated the entire procedue in this video tutorial.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

వేలాది రూపాయలు పెట్టి కంప్యూటరో, లాప్‌టాపో కొంటాం.

అనుకున్నంత స్పీడ్‌గా లేదని కంప్లయింట్లు చేస్తుంటాం. కంప్యూటర్ స్పీడ్‌గా ఉండాలంటే ప్రాసెసర్, RAM ఎక్కువ ఉన్నంత మాత్రాన సరిపోదు.. Windows 8 లాంటి లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నంత మాత్రాన కూడా సరిపోదు.

మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్లోని వివిధ హార్డ్‌వేర్ పరికరాలతో కలిసి పనిచేయడానికి BIOS అనేది అతి ముఖ్యమైన భాగం. కంప్యూటర్ కొన్న తర్వాత ఒక్కసారి కూడా దాన్ని update చేసుకోపోతే మీ సిస్టమ్ నుండి అందాల్సిన మరింత పెర్‌ఫార్మెన్స్‌ని చేజేతులా వదులుకున్నట్లే.

చాలామందికి BIOS అప్‌డేట్ చేసుకోవచ్చని తెలీదు.. మరికొంత మంది అలా update చేయడం చాలా ప్రమాదం, ఎందుకొచ్చిన గొడవ అని భయపడిపోతారు. ఈ వీడియో చూస్తే అలాంటి భయాలన్నీ పోతాయి. మీరూ 5 నిముషాల్లోపు మీ BIOSని అప్‌డేట్ చేసుకోగలుగుతారు.

మరింత సిస్టమ్ పెర్‌ఫార్మెన్స్‌ని పొందగలుగుతారు.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Learn How To Get Refund For Your Kindle ebook In Simple Steps
  • Create A Self Destructive Email Address To Avoid Spam
  • How To Enable Native Ad Blocker In Chrome For Android
  • Quick Productivity Tips For Every Microsoft Outlook User
  • How To Share Or Bookmark A Specific Part Of A YouTube Video

Copyright © 2019 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in