Most of the websites using WordPress script for their site design and functionality. Time to time WordPress team releases new versions of the script with security
improvements and new features. And all most all wordpress users install various third party plug-ins for additional functionality.
At the same time we use beautiful themes for extraordinary website look and feel. We must update these plugins and themes in order to get smooth operation of the entire script.
Manually updating scripts, plugins, themes is laborus job for any website administrator. In this context I demonstrated one excellent option to update automatically everything.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మీ వెబ్‌సైట్ ఆటోమేటిక్‌గా update చెయ్యబడేలా!
వెబ్‌సైట్ల నిర్వహణకు చాలామంది WordPress వాడుతుంటారు. ఎప్పటికప్పుడు WordPress తాజా వెర్షన్లు రిలీజ్ అవుతూ ఉండడం, వాటిని update చేసుకోవడానికి అందరూ కష్టపడుతూ ఉండడం మామూలే.
ఈ నేపధ్యంలో WordPress తాజా వెర్షన్ విడుదల అయిన వెంటనే దానంటత అదే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యేలా ఓ మంచి టెక్నిక్‌ని ఈ వీడియోలో చూపించడం జరిగింది. దీని సాయంతో కేవలం WordPress Coreనే కాకుండా plugins, థీమ్‌లూ వంటివి కూడా ఆటోమేటిక్‌గా మన ప్రమేయం లేకుండా అప్‌డేట్ చేసుకోవచ్చు.
గమనిక: వెబ్‌సైట్లు ఉన్న, కొత్తగా వెబ్‌సైట్ ప్రారంభించబోతున్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.