మీ Facebook Postల్లో ఇంట్రెస్టింగ్ ఎమోషన్ ఐకాన్లు వాడాలనుకుంటున్నారా?..
వీడియో లింక్ ఇది:
Facebookలో మనం ఏదైనా update పెట్టేటప్పుడు దానికి రిలవెంట్‌గా ఉండే ఎమోషన్ ఐకాన్లని పోస్టులో పెడితే చూడడానికి ఓ రియల్ ఫీల్ వస్తుంది.
అయితే Facebook ఇలా ఎమోషన్ ఐకాన్ల లిస్టుని చూపించదు. రెగ్యులర్‌గా వాడే Smileyల వంటి వాటినే కష్టపడి టైప్ చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే ఏ సందర్భానికి తగ్గ ఎమోషన్లని ఆ సందర్భంలో Facebookలో పోస్ట్ చేసుకోవచ్చు. సో మీరూ ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com