మన ఫోన్ల కోసం Adobe తాజాగా రిలీజ్ చేసిన పవర్‌ఫుల్ వీడియో ఎడిటర్.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఫంక్షన్లప్పుడు, పార్టీలప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలకు మ్యూజిక్‌ని కలిపి రకరకాల ఎఫెక్టులు జతచేసి అద్భుతమైన వీడియోలు తయారు చేసుకోవాలా? అయితే వీడియో ఎడిటింగ్ దిగ్గజం Adobe తాజాగా రిలీజ్ చేసిన వీడియో ఎడిటర్‌ని ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.adobe.premiereclip