Photoshop provides smooth work environment. We have to spend lot of time while editing complex art and design works. It will effect on our eye sight. Keeping this fact in mind, Adobe provided various color themes for user interface which are comfortable with human eyes. That means our productivity will increase, we can work number of hours in Photoshop without any discomfort. In this video demonstration I explained how to change various color themes in Adobe Photoshop CS6.
Watch Lesson 6 Here: “How to Select Photoshop Tools”: http://www.youtube.com/watch?v=Qpn8p_Uttkc
Watch Lesson 5 Here: “How to use Photoshop Panels” Here: http://www.youtube.com/watch?v=T9ivVUIuvEI
Watch Lesson 4 “Photoshop Screen Modes” Here: http://www.youtube.com/watch?v=y_hSZXSGKxc
Watch Lesson 3 “Options Bar Overview” Here: http://www.youtube.com/watch?v=xy_BVgE0nQc
Watch Lesson 2 “How to Use Place Command” Here: http://www.youtube.com/watch?v=Y_IUYBadhuE
Watch Lesson 1 “Image Size Matters alot” Here: http://www.youtube.com/watch?v=00n3BsZlNjQ
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
తెలుగు ఫొటోషాప్ ట్యుటోరియల్ – లెసన్ 7 – నచ్చిన కలర్ థీమ్‌ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా?
గంటల తరబడి ఫొటోషాప్‌పై పనిచేసేటప్పుడు కళ్లు వత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. అస్సలు కళ్లపై ఏమాత్రం వత్తిడి పడకుండా Adobe సంస్థ పలు కలర్ థీమ్‌లను ఫొటోషాప్‌లో పొందుపరిచింది. ఇలాంటివి కొన్ని ఉన్నాయన్న విషయం ఆల్రెడీ ఫొటోషాప్‌లో
మంచి నాలెడ్జ్ ఉన్న కొంతమందికి కూడా తెలీదు. ఈ నేపధ్యంలో ఫొటోషాప్‌లో మీ వర్క్ ఎన్విరాన్‌మెంట్ కంఫర్టబుల్‌గా ఉండడం కోసం మీకు నచ్చిన కలర్ థీమ్‌ని ఎలా సెట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించడం జరిగింది.
అలాగే ఫొటోషాప్‌లో వివిధ ఆప్షన్ల పేర్లు పెద్దగా కన్పించేలానూ ఏర్పాటు చేసుకోవడం ఎలాగో కూడా ఇందులో చూపించడం జరిగింది.
ఫొటోషాప్ నేర్చుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్