Do you need to run Linux, Mac, older versions Windows without leaving from Windows 7, 8, 8.1?
By following this tutorial you no need to reboot pc in order to access second operating system. You can run all desired OS’s in your host Windows operating system.
Oracle VM VirtualBox, VMware Workstation are the programs that allows you to create operating systems on virtual machines, i.e. to use Windows programs on Linux or Linux programs on Windows vice versa. Using VirtualBox and VMware would be a better and easier alternative than installing a separate partition for Linux on a Windows machine.
I demonstrated the functionality of Virtual machines in this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీరు విండోస్ 7, 8లలో ఉండగానే రీబూట్ చెయ్యకుండానే Win XP, 7, 8, Linuxలను వాడుకోవచ్చని తెలుసా ?
పాత సాఫ్ట్‌వేర్లు పనిచేయవేమోనని భయపడి చాలామంది Windows 7, 8, 8.1 వంటివి వచ్చినా Windows XP వంటి పాత వాటితోనే సరిపెట్టుకుంటూ ఉంటారు.
కొందరైతే dual bootingలో కావలసిన అన్ని OSలూ వేసుకుంటూ ఉంటారు.
ఇంత గొడవేం లేకుండా మీరు వాడుతున్న Windows 7, Windows 8 వంటి వాటిలోనే మీకు Win XP, Vista, 7, 8, Linux వంటి వెరైటీ ఆపరేటింగ్ సిస్టమ్‌లు అన్నీ.. రీస్టార్ట్ చెయ్యాల్సిన పనిలేకుండానే లోపలే రన్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా?
మీరూ ఇలా చేయాలనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది.. ఎంత ఈజీగా MS Word వంటి మామూలు అప్లికేషన్ల మాదిరిగా విండోస్‌లో ఉండగానే మరో ఆపరేటింగ్ సిస్టమ్ వాడేసుకోవచ్చో..!!
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.