FB న్యూస్ ఫీడ్ ద్వారా టైమ్ వేస్ట్ అవకుండా మంచి info ఇలా! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
FBలో news feedని అలా స్క్రోల్ చేసుకుంటూ వెళితే తెలీకుండానే చాలా టైమ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. అదే news feedలో టైమ్ వేస్ట్ పోస్టులకు బదులు లేటెస్ట్ న్యూస్‌ని తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://chrome.google.com/webstore/detail/detox-for-facebook/lgilhlficbeehaokdmloognnjlolganj