మీ Finger Gestures ద్వారా మీకు కావలసిన పనులు ఫోన్‌లో చేసుకోవడం ఎలా ..? ..
వీడియో లింక్ ఇది:
మీ ఫోన్‌లో ఏ అప్లికేషన్‌లో ఉన్నా సడన్‌గా Facebook వంటి అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకోండి.. ఫోన్ స్క్రీన్ మీద వేలిని పై నుండి క్రిందికి అంటే FB ఓపెన్ అయితే ఎలా ఉంటుంది? ఇలా కావలసిన అప్లికేషన్లని వేళ్లను అటూ ఇటూ మూవ్ చేయడం ద్వారా ఈజీగా ఓపెన్ చేసుకోవడమే కాకుండా..
Screen Off చెయ్యాలన్నా, Recent Appsలోకి వెళ్లాలన్నా, ఫోన్ మీద Home బటన్ నొక్కాల్సిన పనిలేకుండానే చిన్న swipe ద్వారా హోమ్ స్క్రీన్‌కి వెళ్లాలన్నా ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లని వాడే వారికి ఇది చాలా యూజ్‌పుల్‌గా ఉంటుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZrzgmHQ8uyQ
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com