ఫోన్‌లో Voice కమాండ్లు ఇప్పుడు మరింత సులభం
వీడియో లింక్ ఇది:
కష్టపడి టైప్ చేయాల్సిన పనిలేకుండా దేన్నయినా ఈజీగా వెదకడానికి Google Voice Search వాడుకోవచ్చని తెలిసిందే కదా. తాజాగా దీనిలో ప్రవేశపెట్టబడిన ఫీచర్ల ద్వారా ఏ సమాచారాన్నయినా మరింత సులభంగా వెదకొచ్చు. అదెలాగో ఈ వీడియోలో మీరే చూడండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com