మీ Gmail, Facebook 2 స్టెప్ కోడ్‌లు ఫోన్‌కి సకాలంలో రావట్లేదా? ఆ కోడ్ల కోసం Google Authenticator ఇలా వాడొచ్చు.. !
వీడియో లింక్ ఇది:
మన Gmail, Facebook అకౌంట్లని ఇతరులు హ్యాక్ చేయకుండా ఉండడం కోసం మన ఫోన్‌కి one time password వచ్చేలా Gmailలోనూ, Facebookలో 2-Step వెరిఫికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో గతంలో చూపించాను కదా.
సో మీరు ఇలా సెట్ చేసుకున్నాక మీ ఫోన్‌కి సిగ్నల్ లేకపోవడం వల్ల SMS రాలేదనుకుందాం. అలాంటప్పుడు మీ Gmail, Facebook అకౌంట్లలోకి లాగిన్ కాలేరు కదా. ఇలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉండడం కోసం మీ Android, iPhoneలలో Google Authenticator ద్వారా మీ అకౌంట్లకి కావలసిన కోడ్‌లు ఎప్పటికప్పుడు ఫోన్ సిగ్నల్ లేకపోయినా పొందడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
Gmail, Facebook అకౌంట్లని రక్షించుకోవడానికి 2-Step Verification వాడే ప్రతీ ఒక్కరూ ఈ టెక్నిక్ తప్పనిసరిగా ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com