పోయిన ఫోన్‌ని వెదకడానికి Google సెర్చ్ ఇంజిన్ సరిపోతుందిక..
వీడియో లింక్ ఇది:
టైమ్ బాలేక ఫోన్ పోతే trace చెయ్యడానికి రకరకాల పద్ధతులు గతంలో పరిచయం చేశాను. అలాగే Google కూడా Android Device Manager ద్వారా ఆప్షన్లు కల్పిస్తూ ఉంది. వీటిని వాడడం కష్టంగా ఉన్న వారు కేవలం ఒకే ఒక పదం వాడడం ద్వారా మీ ఫోన్ ఎక్కడ ఉందో వెదికి పట్టుకునే అవకాశాన్ని Google తాజాగా ప్రవేశపెట్టింది.
దాన్ని ఎలా వాడాలో ఈ వీడియోలో చూడొచ్చు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com