Google Play recently introduced Books section. We can buy digital versions of famous books with this facility. Most of the people don’t know how this entire process works. Keeping this in mind, I demonstrated Google Play books purchase and reading procedure in Android phones, Tablets etc.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
నచ్చిన పుస్తకాలు ఫోన్‌లో, టాబ్లెట్‌లో ఇలా చదువుకోవచ్చు..
పుస్తకం చదవాలంటే లైటింగ్ అవసరం లేదు…
అలాగే పుస్తకం చిరిగిపోతుందేమో అన్న బాధా లేదు..
బరువు ఎక్కువవుతుందని.. ఒకటి రెండు పుస్తకాలతో సరిపెట్టుకోవాల్సిన పనీ కూడా లేదు..
అటు ఫోన్‌లోనూ, ఇటు టాబ్లెట్‌లోనూ, మరో వైపు పిసిలోనూ మీకు కావలసిన పుస్తకాలను ఎంచక్కా చదివేసుకోవచ్చు…
నిజంగా అసలైన పుస్తకం చదువుతున్న ఫీలింగే ఎలా కలుగుతుందో ఈ వీడియోలో మీరు ప్రాక్టికల్‌గా చూడొచ్చు.
పుస్తక ప్రియులందరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్