AP గవర్నమెంట్ “మీ సేవ” అప్లికేషన్ ఎలా వాడాలి? Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల సేవలను, బిల్ పేమెంట్లని చెయ్యడానికి అందుబాటులోకి తెచ్చిన అప్లికేషన్ డెమో ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.meeseva.main