Google Voice Searchలో మీకు తెలీని సీక్రెట్ కమాండ్లు ఇవి…
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=MsHMl8DYKdQ
మనందరి ఫోన్లలోనూ Google Search ఉంటుంది. అందులో Voice Search కూడా ఉంటుంది. చాలామందికి తెలీని అద్భుతమైన వాయిస్ కమాండ్లని ఈ Voice Search ద్వారా మనం మాట్లాడి ఫోన్‌కి జారీ చేయొచ్చు.
తద్వారా ఏమాత్రం శ్రమ లేకుండా చిటికెలో రకరకాల పనుల్ని చేసుకోవచ్చు. ఉదా.కు.. అలారమ్ సెట్ చేయాలంటే Clock వెదికి పట్టుకోవాల్సిన పనిలేదు.. ఒక్క మాట మాట్లాడితే చాలు.. మనకు కావలసిన టైమ్‌కి అలారమ్ సెట్ అవుతుంది.
ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=MsHMl8DYKdQ
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com