iPhoneలో Hey Siri అని ఛార్జింగ్ చేసేటప్పుడే కాదు అన్నిసార్లు పలికితే ఆన్సర్లు రావాలా?.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
iOSలో Siri వాయిస్ అసిస్టెంట్‌ని ఏక్టివేట్ చెయ్యడానికి Hey Siri అని పలికితే సరిపోతుంది. అయితే ఇది కేవలం ఫోన్‌ని ఛార్జింగ్ చేసేటప్పుడే పనిచేస్తుంది. మామూలుగా Siriని వాడాలంటే Home బటన్ ప్రెస్ చేయాల్సి వస్తుంది.
అలా కాకుండా మీరు ఎప్పుడైనా Hey Siri అనగానే వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ కావాలంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com